పోలీసుల అదుపులో ధాన్యం వ్యాపారి

పోలీసుల అదుపులో ధాన్యం వ్యాపారి

NZB: రైతుల ధాన్యం సొమ్ము ఎగవేసిన వ్యాపారిని బోధన్ రూరల్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకకు చెందిన ఓ వ్యాపారి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి సొమ్ము చెల్లించలేదు. గత సంవత్సర కాలంగా వ్యాపారి కనిపించకపోవడంతో రైతులు పోలీసులను ఆశ్రయించారు. ఆ వ్యాపారి సుమారు రూ. 4 కోట్ల వరకు రైతులకు చెల్లించాలని రైతులు ఆరోపిస్తున్నారు.