VIDEO: 'రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం'

VIDEO: 'రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం'

NZB: నవీపేటలో ఇవాళ సీపీఎం పార్టీ ప్రజా సంఘాల సమావేశం ఇరగొట్టు వడ్డేనా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి నాయక్ వాడి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి పరిష్కారం చూపకపోగా, తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారన్నారు.