VIDEO: 'గ్రానైట్ తవ్వకాలను జరపవద్దు'

VIDEO: 'గ్రానైట్ తవ్వకాలను జరపవద్దు'

PPM: హెచ్.కారడవలస, పెద్దబొండపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న ఎలుగుల మెట్టపై గ్రానైట్ తవ్వకాల చేపట్టవద్దని ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం ఏపీ రైతు సంఘం నాయకులు ఎలుగుల మెట్టపై గల కొండను పరిశీలించారు. అనంతరం కొండ తవ్వకాలను ఖండిస్తూ గోడపత్రికను ఆవిష్కరించారు. గ్రానైట్ తవ్వకాలు వద్దే వద్దని దీనిని ప్రజలు వ్యతిరేకించారన్నారు.