VIDEO: చెరువును తలపిస్తున్న మధురవాడ రహదారి
VSP: భీమిలి నియోజకవర్గం వ్యాప్తంగా గురువారం తెల్లవారు జాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులు అన్నీ జలమయమయ్యాయి. మధురవాడ వంతెన వద్ద సర్వీస్ రహదారి చెరువును తలపిస్తూ వర్షంనీరు రహదారిపై నిలిచిపోయింది. ఈ రహదారి తరచూ చిన్నపాటి వర్షానికి నీరు నిలిచిపోతుంది. రహదారిపై నీరు భారీగా నిలిచిపోవటంతో రాకపోకలు సాగించేవారికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.