జిల్లాలో రేషన్ అక్రమాలపై జేసీ కొరడా
GNTR: జిల్లాలో అక్రమాలకు పాల్పడుతున్న 5 రేషన్ దుకాణాలపై కేసులు నమోదు చేసినట్లు బుధవారం జేసీ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 244 షాపులను తనిఖీ చేయగా.. నిల్వల్లో తేడాలు ఉన్నందున పెదకాకానిలో 3, ఫిరంగిపురం,నల్లచెరువుల్లో ఒక్కో షాపుపై చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే, రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న 4 వాహనాలను పట్టుకున్నట్లు తెలిపారు.