భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

NRML: రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకి షర్మిల ప్రకటన విడుదల చేశారు. స్వర్ణ, కడెం, గడ్డెన్న ప్రాజెక్టు పరివాహక గ్రామాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉదృతంగా ప్రవహించే వాగుల్లోకి చేపల వేటకు వెళ్ళవద్దని, రైతులు విద్యుత్ మోటార్ల జాగ్రత్తలు పాటించాలన్నారు.