'ఉపాధి హామీ కార్మికులకు అవగాహన కార్యక్రమం'

W.G: ఆదాయపు పన్ను పరిధిలోకి రాని ESI, EPF సభ్యత్వం లేని అసంఘటిత రంగ కార్మికులందరూ ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేయించుకుంటే బీమా వర్తిస్తుందని భీమవరం సివిల్ జడ్జి సుధారాణి తెలిపారు. మంగళవారం భీమవరం మండలం కొవ్వాడ, అన్నవరం సచివాలయాల్లో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయరాదని సూచించారు.