VIDEO: 'కర్రెగుట్టలపై సమస్యలు పూర్తిగా తొలగాయి'

VIDEO: 'కర్రెగుట్టలపై సమస్యలు పూర్తిగా తొలగాయి'

MLG: జిల్లాలోని కర్రెగుట్టలపై ఉన్న ఆటంకాలు పూర్తిగా తొలగిపోయాయని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. మంగళవారం అక్కడికి చేరుకున్న ఆయన మారుమూల ప్రాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కరెగుట్టల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయని, ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవని ఆయన స్పష్టం చేశారు.