పోలీస్‌ స్టేషన్లను సందర్శించిన సీపీ

పోలీస్‌ స్టేషన్లను సందర్శించిన సీపీ

WGL: వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ ఇవాళ HNK డివిజన్‌ పరిధిలోని సుబేదారి, HNK, KUC పోలీస్‌ స్టేషన్‌లతో పాటు హన్మకొండ ట్రాఫిక్‌, సుబేదారి మహిళా పోలీస్‌ స్టేషన్లను సందర్శించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తోలిసారిగా స్టేషన్లను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.