మంత్రని కలిసిన మైనారిటీ నాయకులు

మంత్రని కలిసిన మైనారిటీ నాయకులు

SS: పెనుకొండ పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌలి శాఖ మంత్రి సవితమ్మను రొద్దం మండల మైనారిటీ నాయకులు ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా మండలంలో నేలకొన్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ మండలంలోని సమస్యలను త్వరలోనే పరిష్కార భరోసా ఇచ్చినట్లు తెలిపారు.