విచ్చలవిడిగా మద్యం విక్రయాలు

విచ్చలవిడిగా మద్యం విక్రయాలు

అన్నమయ్య: మదనపల్లె పట్టణంలో మద్యం ఏరులై పారుతోందని దీని వల్ల తరుచు గోడవలు, రోడ్డు ప్రమాదాలతో పాటు ఇతర నేరాలకు మద్యం మత్తే కారణం అని, అర్ధరాత్రి వరకు విచ్చలవిడిగా విక్రయాలు సాగుతున్నయని స్థానికులు అరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.