VIDEO: యూనివర్సిటీ పేపర్ లీకేజీ సినిమా విడుదల డేట్ ఫిక్స్

HNK: దేశ భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్న లీకేజీ.. కాపీయింగ్ వ్యవహారంపై తాను తీసిన యూనివర్సిటి పేపర్ లీకేజీ సినిమాను ఆగస్టు 22వ తేదీన విడుదల చేస్తున్నట్లు సీని దర్శక, నిర్మాత ఆర్ నారాయణమూర్తి అన్నారు. హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ.. పెద్ద పెద్ద విద్యాసంస్థలు కాపీయింగ్‌కి ప్రోత్సహించి దేశంలో ప్రతిభకు గుర్తింపు లేకుండా చేస్తున్నాయని అన్నారు