ఖాళీగా దర్శనమిస్తున్న చిల్కానగర్ రోడ్లు..!

ఖాళీగా దర్శనమిస్తున్న చిల్కానగర్ రోడ్లు..!

MDCL: చిల్కానగర్ నుంచి నాచారం, బోడుప్పల్, మల్లాపూర్ వెళ్లే రహదారులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ రహదారులు ఖాళీగా ఉండటంతో, రోజు ఇలా ఉంటే బాగుందని అక్కడ స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. ఆదివారం కావడం, అనేక మంది జాతరలకు వెళ్లడం, మరోవైపు దేవాలయాల వార్షికోత్సవ వేడుకలు పరిసర ప్రాంతాల్లో భారీగా జరగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.