ఓయూలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

HYD: భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో కొత్తపెళ్లి తిరుపతి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కొత్తపెళ్లి తిరుపతి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజలందరికీ హక్కులు పరిరక్షించబడతాయి అన్నారు.