VIDEO: ఆల్ ఇండియా సూఫీ ఉలమా కౌన్సిల్ ఆధ్వర్యంలో ధర్నా
HYD: ఆల్ ఇండియా సూఫీ ఉలమా కౌన్సిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో సభ్యులు, మౌలానాలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మౌసాన్ హక్కులు.. మౌసాన్ భత్యాలు.. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.