వాటర్ లైన్ మరమ్మతులపై ఆరా

వాటర్ లైన్ మరమ్మతులపై ఆరా

HYD: శంకేశ్వర్ బజార్‌లోని ఆషూర్ ఖానా వద్ద వాటర్ లైన్ మరమ్మతులను సైదాబాద్ కార్పొరేటర్ అరుణ ఆదివారం పరిశీలించారు. కలుషిత నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలని వాటర్ వర్క్స్ మేనేజర్ శ్రవణ్ కుమార్ ను కార్పొరేటర్ ఆదేశించారు. మరోసారి సమస్యలు రాకుండా చూడాలని సూచించారు.