సామర్లకోటలో ఘనంగా రన్ ఫర్ జీసస్

సామర్లకోటలో ఘనంగా రన్ ఫర్ జీసస్

KKD: సామర్లకోట పట్టణంలో శనివారం రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సామర్లకోట మండల పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని స్థానిక సిబిఎం పాఠశాల వద్ద మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఊబా జాన్ మోజెస్ జండా ఊపి ప్రారంభించారు. ఏసు ప్రభువు ప్రేమ, కరుణ ,త్యాగం గురించి పురవీధులలో వివరిస్తూ కార్యక్రమాన్ని చేపట్టారు.