VIDEO: కంచికచర్లలో టీడీపీ నాయకులకు వైసీపీ కౌంటర్
NTR: కంచికచర్లలోని YCP కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పెసల కొనుగోలులో రైతుల నుంచి క్వింటాకు రూ.700 వసూలు చేశారని ఆరోపణలు చేశారు. పత్రికలో వచ్చిన కథనాలను ఖండించాల్సింది పోయి, వాటిని YCPపై మోపడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. నందిగామలో ‘షాడో ఎమ్మెల్యే’ అనే పదాన్ని ప్రవేశపెట్టింది TDP నాయకులేనని విమర్శించారు.