VIDEO: అదుపు తప్పి కారు బోల్తా..!

VIDEO: అదుపు తప్పి కారు బోల్తా..!

GDWL: అలంపూర్ జోగులాంబ నియోజకవర్గం మానవపాడు స్టేజి సమీపంలో సోమవారం కర్నూల్ నుంచి హైదరబాద్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. వాహనంలో నలుగురు  ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వీరిలో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.