విడాకులపై పరోక్షంగా స్పందించిన విజయ్
విడాకులపై టీవీకే చీఫ్ విజయ్ పరోక్షంగా స్పందించారు. కార్యకర్తలు, అభిమానుల కంటే తన సమస్యలేమీ ముఖ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. 'నా వ్యక్తిగత సమస్యలను నేను చూసుకుంటాను. మనం మాత్రం ప్రజా సమస్యలపైనే దృష్టిపెడదాం' అని ఆయన పిలుపునిచ్చారు.