మాధవధారలో జలధారకు పోటెత్తిన భక్తులు
VSP: మాధవధార జలధార వద్దకు ఆదివారం భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో భక్తులు వేకువుజాము నుంచే విచ్చేసి క్యూలైన్లో నిలుచున్నారు. దీంతో స్నానాలకు క్యూలైన్లు బారులు తీరాయి. మాఘమాసం పౌర్ణమి రోజు నదీ స్నానాలు, జలధార స్నానాలు పుణ్యం వస్తుందని భక్తులు నమ్ముతారు.