శీతాకాల సమావేశాలు.. రాష్ట్రపతి ఆమోదం

శీతాకాల సమావేశాలు.. రాష్ట్రపతి ఆమోదం

డిసెంబర్‌లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. డిసెంబర్ 1 నుంచి 19 వరకు శీతాకాల సమావేశాలు జరగున్న నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతి కోరుతూ లేఖ రాశారు. తాజాగా ఈ సమావేశాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. కాగా, ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.