విద్యుత్ సరఫరా లేక ఇబ్బందులు

విద్యుత్ సరఫరా లేక ఇబ్బందులు

SKLM: జిల్లాలో గుజరాతిపేటలోని శుక్రవారం ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎటువంటి సమాచారం లేకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సరఫరా నిలిపివేసే సమయంలో సమాచారం అందించాలని కోరుతున్నారు. ఇప్పటివరకు పునరుద్ధరణ చేపట్టలేదని అధికారులు చర్యలు తీసుకోవాలని HIT TVతో తెలిపారు.