అపోహలు, ఊహాగానాలు వ్యాప్తి చేయొద్దు: బొత్స

అపోహలు, ఊహాగానాలు వ్యాప్తి చేయొద్దు: బొత్స

AP: టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విచారణలో ధర్మారెడ్డి ఏవేవో చెప్పారని అంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. FIRలో విషయాలు పొందుపర్చిన తరువాత దీనిపై స్పందిస్తానని స్పష్టం చేశారు. అప్పటివరకు అపోహలు, ఊహాగానాలు వ్యాప్తి చేయొద్దని కోరారు.