ఆధారాలు లేని ఆరోపణలు చేయము

ఆధారాలు లేని ఆరోపణలు చేయము

HYD: కాంగ్రెస్ ప్రభుత్వం లాగా మేము ఆధారాలు లేని ఆరోపణలు చేయమని ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. BRS ఎల్పీ ఆఫీసులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే హరీష్ రావు సభ ద్వారా స్పష్టంగా పేపర్లు చూపించి ఆధారాలతో సహా బయటపెట్టారన్నారు. BRS నాయకులు ఎంక్వైరీకి వస్తున్నారని తెలిసి రాఘవ కన్స్ట్రక్షన్ అనే పేరుని కనిపించకుండా పెయింట్ వేశారన్నారు.