SMS స్కామ్స్‌కు చెక్.. ఆ అక్షరాల అర్థం ఇదే!

SMS స్కామ్స్‌కు చెక్.. ఆ అక్షరాల అర్థం ఇదే!

మీకు వచ్చే SMS సెండర్ ఐడి చివర ఉండే అక్షరాలను ఎప్పుడైనా గమనించారా?. అందులో G అంటే ప్రభుత్వం, T అంటే బ్యాంక్ లావాదేవీలు, S అంటే ఓటీపీ వంటి సేవలు, P అంటే ప్రమోషనల్ ఆఫర్లు అని అర్థం. స్కామర్ల నంబర్ల వెనుక ఇలాంటి అక్షరాలు ఉండవు. కాబట్టి, ఆ అక్షరాలు లేని మెసేజ్‌లలోని లింక్స్‌పై క్లిక్ చేయకండి. ఈ చిన్న చిట్కాతో ఆన్‌లైన్ మోసాల నుంచి సులభంగా తప్పించుకోవచ్చు.