కేబుల్ బ్రిడ్జ్‌పై మానవహారం.. పాల్గొన్న మంత్రి దామోదర

కేబుల్ బ్రిడ్జ్‌పై మానవహారం.. పాల్గొన్న మంత్రి దామోదర

SRD: హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పిస్తూ తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో కేబుల్ బ్రిడ్జ్‌పై గురువారం నిర్వహించిన మానవహారంలో మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. ఎయిడ్స్ మహమ్మారిని పారద్రోలెందుకు మనమంత కలసి కట్టుగా పని చేయాలన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు.