ఎమ్మెల్యే రేపటి పర్యటన రద్దు

ఎమ్మెల్యే రేపటి పర్యటన రద్దు

KMR: ఎమ్మెల్యే మదన్ మోహన్ లింగంపేట మండలంలోని గ్రామాల పర్యటన  రేపటి షెడ్యూల్ రద్దు అయినట్లు క్యాంప్ ఆఫీస్ వర్గాలు తెలిపారు. గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ అధ్యక్షతన, ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యే టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం సోమవారం ఉ.11 గంటలకు జరుగుతున్న నేపథ్యంలో రద్దయినట్లు తెలిపారు.