VIDEO: డ్రోన్‌తో ఆకతాయిలకుపై ఆటకట్టిస్తున్న పోలీసులు
CTR: పుంగనూరు పట్టణంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఆదేశాల మేరకు మదనపల్లె డీఎస్పీ మహేంద్ర, సూచనలతో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సుబ్బరాయుడు పర్యవేక్షణలో ఎస్సై కె.వి రమణ, పట్టణంలోని నానాసాహెబ్ పేట వద్ద గల బంగాళాలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారి డ్రోన్ కెమెరాలో రికార్డు చేసి వారిని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.