మరమ్మతు పనులను పరిశీలించిన మేయర్

మరమ్మతు పనులను పరిశీలించిన మేయర్

కడప మేయర్ పాకా సురేష్ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డితో కలిసి సోమవారం నగరంలో పర్యటించారు.YSR సర్కిల్ పార్కులో విగ్రహం మెట్ల మరమ్మతులు, సుందరీకరణ పనులు వెంటనే చేపట్టాలని,కడప-తిరుపతి హైవేలో గుంతల వల్ల ప్రమాదాలు జరగకుండా వెంటనే ప్యాచ్ వర్క్ పూర్తిచేయాలని R&Bహైవే అధికారులకు సూచించారు. మద్రాస్ రోడ్డులో డ్రైనేజీ పూడికలు తీయించాలని ఆదేశించారు.