జిల్లా గ్రంథాలయ సంస్థకు రూ. 11 కోట్లు నిధులు
CTR: చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థకు సంబంధించిన 2026- 27 ఆర్థిక సంవత్సరమునకు గాను రూ. 11 కోట్లు ఆమోదించడం జరిగిందని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు శ్రీ రెడ్డి వారి గురువారెడ్డి తెలిపారు. గురువారం చిత్తూరులోని గ్రంథాలయంలో ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఆమోదంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తర్వాత పలు అంశాలపై చర్చించారు.