VIDEO: అందుబాటులోకి వచ్చిన పాములపాడు వంతెన
కృష్ణా: పాములపాడులో R&B రోడ్డు వంతెన శిధిలావస్థకు చేరి పడిపోవడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి, రాకపోకలకు అంతరాయం కలగకుండా వంతెనను తక్షణమే పునర్నిర్మించి వినియోగంలోకి తీసుకువస్తానని ఇచ్చిన హామీ మేరకు వంతెనను ఈరోజు అందుబాటులోకి తీసుకువచ్చారు.