సీఐటీయూ జిల్లా విస్తృత సమావేశం

MDK: కార్పొరేటీ కరణ, మతోన్మాదానికి వ్యతిరేకంగా సీఐటీయూ రాజీలేని పోరాటాలు చేస్తుందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అజ్మరి మల్లేశం అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్‌లో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ నెల 6 నుండి 14 వరకు సామాజిక న్యాయ కాంపిటీషన్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.