VIDEO: కర్నూలులో విద్యార్థి సంఘాల ఆందోళన

VIDEO: కర్నూలులో విద్యార్థి సంఘాల ఆందోళన

KRNL: నారాయణ విద్యా సంస్థల ఛైర్మన్ నారాయణ, ఏజీఎం రమేశ్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. కర్నూలు కలెక్టరేట్ ముందు SFI, AISA, AISF తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. నారాయణ పాఠశాలలో గొడవలో గాయపడి ఒక బీజం కోల్పోయిన 9వ తరగతి విద్యార్థి రాంచరణ్‌కు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు.