రాబడినిచ్చే పెట్టుబడిగా 'గోల్డెన్ సాండ్స్'
బాపట్ల జిల్లా కేంద్రంగా మారడం, పర్యాటక రంగం విస్తరిస్తుండటంతో 'గోల్డెన్ సాండ్స్' భవిష్యత్తులో గొప్ప రాబడినిచ్చే పెట్టుబడిగా నిలుస్తోంది. విలాసానికి, ప్రశాంతతకు, హోదాకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఈ ప్రాజెక్ట్, బాపట్ల తీర ప్రాంత రూపురేఖలను మార్చివేస్తూ ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తోందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యాత్రికుల స్పీడ్-బోట్లు అందుబాటులో ఉన్నాయి.