పెట్రోల్‌ బాటిళ్లతో చిరువ్యాపారుల నిరసన

పెట్రోల్‌ బాటిళ్లతో చిరువ్యాపారుల నిరసన

MNCL: బెల్లంపల్లి పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకొంది. రోడ్డు విస్తరణ పనులలో భాగంగా చిరు వ్యాపారులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకొంది. రోడ్డు విస్తరణ ద్వారా తాము ఉపాధి కోల్పోతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడికి చేరుకొన్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.