'ప్రజా సేవలో మరింత కృషి చేస్తాం'
RR: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం చైతన్యపురి సీఐ సైదులు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది భారీగా పాల్గొని రక్తదానం చేశారు. సీఐ మాట్లాడుతూ.. అమరవీరుల ధైర్య సాహసాలను స్మరించుకుంటూ ప్రజాసేవలో తాము మరింత కృషి చేస్తామన్నారు.