ఖాకీ దొంగగా మారిన వేళ

ఖాకీ దొంగగా మారిన వేళ

MHBD: HYDకి చెందిన ప్రియాంక సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ వెళ్తుండగా ఆమె ఐఫోన్-15 దొంగతనానికి గురైంది. ఆమె డోర్నకల్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ అంజలి వివరాల ప్రకారం, రాచకొండ కమిషనరేట్ కానిస్టేబుల్ యరమడి రవీందర్, అతని బావమరిది నాగసాయిలు దొంగతనం చేసినట్లు తేలింది. రవీందర్ జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నట్లు విచారణలో ఇవాళ తెలిపారు.