పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ

SS: రొళ్ల మండలం హోట్టేబేట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం మండల విద్యాశాఖ అధికారి శ్రీధర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు దస్త్రాలలో పరిశీలించారు. అనంతరం SA 2 OMR వెంటనే MRC అందజేసి SA 2 మార్కులను అప్‌లోడ్ చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. తదుపరి విద్యార్థులకు వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.