'ధార్మిక కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి'

'ధార్మిక కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి'

VZM: గ్రామాలలో ధార్మిక కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేవిధంగా చర్యలు చేపట్టాలని ఎస్సై బీ గణేష్ సూచించారు. నెల్లిమర్ల పోలీసుస్టేషన్‌లో గురువారం మహిళ పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ.. గ్రామాలలో మతపరమైన కట్టాడాలు పరిరక్షణలో భాగంగా దేవాలయాలు, చర్చిలు, మసీదులు వద్ద పెద్దలు, యువత సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని వెల్లడించారు.