దోషులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వినతి

దోషులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వినతి

GDWL: మల్దకల్ మండలం, ఎల్కూర్ గ్రామంలోని మహేష్‌పై జరిగిన హత్యాయత్నాన్ని నిరసిస్తూ పలు ప్రజా సంఘాల నాయకులు గురువర జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం​ వారు మాట్లాడుతూ.. దళితులపై దాడులు పెరిగాయని, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదైనప్పటికీ నిందితులు ఏమాత్రం భయం లేకుండా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.