'అమరావతిలో కట్టే బిల్డింగులే మావిగన్‌లో కట్టండి'
AP: అమరావతి పేరుతో చంద్రబాబు రైతులను, ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. రాజధాని బెస్ట్ ఆప్షన్ గా ప్లాన్-1 కింద విశాఖను చెప్పామని.. న్యాయ రాజధానిగా కర్నూలును సూచించామన్నారు. అది కూటమి నేతలకు ఇష్టం లేకపోతే ప్లాన్-బీగా మావిగన్‌ను చెప్పామన్నారు. అమరావతిలో కట్టే బిల్డింగులే ఇక్కడ కట్టమన్నామన్నారు.