ఏప్రిల్ మాసంలో 78% బొగ్గు ఉత్పత్తి సాధించాం

ఏప్రిల్ మాసంలో 78% బొగ్గు ఉత్పత్తి సాధించాం

MNCL: బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఏప్రిల్ మాసంలో 78%బొగ్గు ఉత్పత్తి సాధించిందని GM విజయభాస్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏరియాకు 3.50 టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా 2.74 లక్షల టన్నులతో 78 శాతం ఉత్పత్తి సాధించిందన్నారు. కైరిగూడ ఓసీపీ ద్వారా మాత్రమే ప్రస్తుతం ఉత్పత్తి కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో మరింత మెరుగైన ఉత్పత్తి సాధించాలన్నారు.