'ఘనంగా దామోదరం సంజీవయ్య వర్ధంతి'

'ఘనంగా దామోదరం సంజీవయ్య వర్ధంతి'

NDL: దామోదరం సంజీవయ్య 53వ వర్థంతి నంది కోట్కూరులోని మాల మహానాడు కార్యాలయం నందు అధ్యక్షుడు పబ్బతి శివ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం సంజీవయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రనికి మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అని 6 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.