నిర్మల్ జిల్లా కేంద్రంలో వైద్యునిపై దాడి

నిర్మల్ జిల్లా కేంద్రంలో వైద్యునిపై దాడి

NRML: వైద్యుని పై దాడి చేసిన ఘటన గురువారం సాయంత్రం నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. నిర్మల్ పట్టణంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఓ చిన్నపిల్లడికి వైద్యం చేయించారు. అనంతరం బిల్లు ఎక్కువగా వేశారని వారి తరఫున బంధువులు ఆసుపత్రికి చేరుకొని వైద్యుని పై దాడి చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.