'తల్లిపాలు బిడ్డకు అమృతం లాంటిది'

'తల్లిపాలు బిడ్డకు అమృతం లాంటిది'

BDK: తల్లిపాలు బిడ్డకు అమృతం లాంటిదని ఎమ్మెల్యే వెంకట్రావు తెలిపారు. బుధవారం చర్ల మండల కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. బాలింతలు తప్పనిసరిగా తమ బిడ్డలను తల్లిపాలు అందించాలని చెప్పారు. తల్లిపాలలో అనేక పోషకాలు దాగి ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.