ప్రారంభమైన ప్రమాణస్వీకార కార్యక్రమం
VZM: బొబ్బిలిలో మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం మొదలైంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బేబినాయన, బుడా ఛైర్మన్ తెంటు లక్ష్మునాయుడు పాల్గొన్నారు. స్వయాన ఎమ్మెల్యే ముఖ్య అతిథులను వేదిక పైకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.