నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NRML: విశ్వనాథ పేట సబ్ స్టేషన్‌లో విద్యుత్ మరమ్మతుల కారణంగా శనివారం ఉ.9.30 నుంచి మ. 1.30 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని డీఈ నాగరాజు తెలిపారు. వ్యవసాయ మార్కెట్, మోచిగల్లి, బుధవార్పేట్, గాంధీచౌక్, కబూతర్ కమాన్, బంగల్పేట్, బోయవాడ, రామరావుబాగ్, విశ్వనాథ పేట, డాక్టర్స్ లేన్ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదన్నారు.