తుడా అభివృద్ధికి కలిసి పనిచేద్దాం: ఆరణి

TPT: తుడా నూతన ఛైర్మన్ దివాకర్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గత ఐదేళ్లుగా తుడా తిరోగమనం చెందిందని చెప్పారు. తుడా అభివృద్ధే లక్ష్యంగా కలిసి పనిచేద్దామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అనంతరం దివాకర్ రెడ్డిని సత్కరించి అభినందించారు.