HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
✦ AP: విద్యార్థుల మాక్ అసెంబ్లీ.. CBN, లోకేష్ హాజరు
✦ కొబ్బరి చెట్లకు తెలంగాణ దిష్టి తగిలింది: పవన్
✦ APకి తప్పిన సెన్‌యార్ తుఫాన్ ముప్పు
✦ TG గ్లోబల్ సమ్మిట్-2047పై రేవంత్ సమీక్ష
✦ GHMC విస్తరణ ఎందుకు.. రేవంత్‌కు KTR ప్రశ్న
✦ iBOMMA రవికి 14 రోజుల రిమాండ్
✦ రెండో టెస్ట్‌లో టీమిండియాపై సౌతాఫ్రికా ఘనవిజయం